Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 24, 2024

Joint Entrance Examination ( Main ) - 2024


 

Joint Entrance Examination ( Main ) - 2024 


Update:25.04.24

Thanks for reading Joint Entrance Examination ( Main ) - 2024

Monday, April 22, 2024

SSC Results ( Search by Name) Wise Results


 SSC Results ( Search by Name) Wise Results


AP SSC Results 2024: పదో తరగతి విద్యార్థులు ఫలితాలు పేరు నమోదు చేసి తెలుసుకోవచ్చు... క్రింది వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు...

ఫలితాలు తెలుసుకునే విధానం:

విద్యార్థి పేరు గాని లేదా ఇంటిపేరు గాని టైప్ చేయండి చేసిన తర్వాత సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ విధంగా పేర్లు డిస్ప్లే అవుతాయి తర్వాత మీకు కావాల్సిన పేరు దగ్గర Get  బటన్ మీద క్లిక్ చేస్తే ఫలితాలు తెలుస్తాయి.

SSC Results ( Search by Name) Click Here

Thanks for reading SSC Results ( Search by Name) Wise Results

Sunday, April 21, 2024

AP SSC 10th Class Result 2024


 

 AP SSC 10th Class Result 2024



AP 10th March 2024 Result AP Class 10 SSC April 2024 Result Download AP Class 10 SSC April 2024 Result, Marks Memos Individual Student Wise Results of SSC Public Examinations 2024 AP SSC Results 2024 - Check AP 10th Result @ bse.ap.gov.in AP SSC Result 2024 Date AP Board 10th Class Results AP SSC Results 2024 Link AP 10th Results 2023-2024, bse.ap.gov.in 10th results 2024 SSC exam Result ap 10th class results 2024 ap 10th results

AP SSC 10th Class Result 2024. It is hereby informed that the Individual results & School-wise results of the Candidates who have appeared for the SSC Public Examinations, March -2024 will be released by Sri. Suresh kumar Garu, Hon'ble Commissioner of School Education, Government of Andhra Pradesh on 22-04-2024 (Monday) at 11:00 Am.

Website: https://results.bse.ap.gov.in/

Important Links:-

Official websiteClick Here
Server 1Click Here
Server 2Click Here
Server 3Click Here
Server 4Click Here

Website: https://results.bse.ap.gov.in/

SSC PUBLIC EXAMS 2024 - SCHOOL WISE RESULT LINK : Open Below Link

 https://www.bse.ap.gov.in/apsscadmissions/Account/Login.aspx

 SCHOOL LOGIN DIRECT LINK CLICK HERE


AP SSC Advanced Supplementary Examinations, May 2024 – Time Table DOWNLOAD


AP SSC Advanced Supplementary Examinations, May 2024  Due Dates DOWNLOAD


RECOUNTING- REVERIFICATION DETAILS DOWNLOAD


RECOUNTING- REVERIFICATION DETAILS IN TELUGU DOWNLOAD


SSC 2024 - Reverification Application  Here

SSC 2024 - Recounting Application Here

DOWNLOAD COPY

Thanks for reading AP SSC 10th Class Result 2024

Saturday, April 20, 2024

Naval Dockyard Jobs 2024 Apply Online for 301 Trade Apprentice Posts


 Navy: నావల్ డాక్‌యార్డులో 301 అప్రెంటిస్ ఖాళీలు 

 

భారత నౌకాదళానికి చెందిన ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్… కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 288 ఖాళీలు

2. రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 13 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య: 301

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, పెయింటర్ (జి), ప్యాటర్న్ మేకర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్ (ఉడ్), టైలర్ (జి), వెల్డర్ (జి అండ్‌ ఇ), మేసన్ (బీసీ), ఐ అండ్‌ సీటీఎస్‌ఎం, షిప్ రైట్ (స్టీల్), రిగ్గర్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్.

అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: కనిష్ఠ వయసు 14 ఏళ్లు, గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-04-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.

Website Here

Notification Here

Thanks for reading Naval Dockyard Jobs 2024 Apply Online for 301 Trade Apprentice Posts

Thursday, April 18, 2024

POSTAL JOBS: Gramin Dak Sevak Vacancies in Postal Department


POSTAL JOBS: తపాలా శాఖలో భారీగా కొలువులు 
* త్వరలో నోటిఫికేషన్‌ విడుదల
* టెన్త్‌ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే నియామకం 

 దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన జారీకి రంగం సిద్ధమైంది. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. గతేడాది జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాది ప్రకటన వెలువడాల్సి ఉంది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Website Here

Thanks for reading POSTAL JOBS: Gramin Dak Sevak Vacancies in Postal Department

Tuesday, April 16, 2024

AP Polycet 2024 Hall tickets


 AP Polycet 2024 Hall tickets



How to Download the Admit Card
Below we have given some steps to download the AP Polycet hall ticket 2024 through online mode:

  1. Visit the official website link.
  2.  A new page will be opened on the screen.
  3. Click on “view & print hall ticket” button.
  4. Enter the required details like Tenth Exam Hall Ticket No, Date of Birth and Tenth Passing/Appearing Year.
  5. The hall ticket will generate on your computer screen.
  6. Download the admit card and keep the printout of it for the entrance exam and further process

Polytechnic Entrance Exam POLYCET 2024Date : 27.04.2024

AP POLYCET 2024 Hall Tickets click here

Thanks for reading AP Polycet 2024 Hall tickets

BIE AP Inter 2024: Download Short Marks Memos


BIE AP Inter 2024: Download Short Marks Memos

 Memorandum of Marks

YearMonthFirst/Second YearGeneral/Vocational/BridgeView
2024MarchFirst YearGeneral
2024MarchSecond YearGeneral
2024MarchFirst YearVocational
2024MarchFirst YearVocational Bridge
2024MarchSecond YearVocational
2024MarchSecond YearVocational Bridge

Thanks for reading BIE AP Inter 2024: Download Short Marks Memos